విశాల్ కొత్త పార్టీ

0

 

విశాల్ తన సొంతంగా రాజ‌కీయ పార్టీని స్థాపించాడు. ఈయ‌న త‌న పార్టీకి “మ‌క్క‌ల్ నాలా ఐయాక‌మ్” అనే పేరు పెట్టారు. అంటే ప్ర‌జాసంక్షేమం కోసం అని అర్థం. ఇదే వేడుక‌లో జెండా కూడా ఆవిష్క‌రించాడు విశాల్. ఈ జెండాపై “అని సెర్వోం” అంటే క‌లిసిక‌ట్టుగా త‌ర‌లండి అని.. అలాగే “అన‌బై వ‌తిపోం” అంటే ప్రేమ‌ను పెంచుదాం అని రాసుకొచ్చాడు. అలాగే.. పార్టీ జెండాపై అటు అబ్ధుల్ క‌లాం.. ఇటు మ‌ద‌ర్ థెరీసా బొమ్మ‌ల‌తో వ‌స్తున్నాడు విశాల్. “ఇరుంబు తిరై” 100 రోజుల వేడుక‌లో త‌న రాజ‌కీయ పార్టీ ప్ర‌క‌టించాడు విశాల్. “ఇరుంబు తిరై” తెలుగులో “అభిమ‌న్యుడు”గా వ‌చ్చి సంచ‌ల‌నం సృష్టించింది.

Share.

About Author

Leave A Reply